Saturday, November 1, 2014

ఇంటి సమస్యలు!!

మా ఓనరు ఎంత వెధవ అంటే , పోలీసు వాడికి అడగక ముందే డబ్బు సమర్పించి , పని పూర్తిగా లీగల్ గానే జరిపించాడు. వాడికి డబ్బులు అడగకుండానే ఎందుకు ఇచ్చాడో, దేవుడు ఎరుగు.

చిన్న గ్యాస్ సిలిండరు తెచ్చు కోవాలంటే పెద్ద ముర్డర్ ప్లాన్ వేస్తాడు.

త్వరలో.

No comments:

Post a Comment